యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ – 2019 పునశ్చరణ ప్రణాళిక

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 02-06-2019 న జరగనుంది. మీకు 3 నుంచి 4 వారాల సమయం ఉంది. ఇది పునర్విమర్శ చేయాల్సిన సమయం. కింది పునర్విమర్శ ప్రణాళిక మీకు సహాయపడుతుంది. ఇంతవరకు మీరు ఎంత చదివారో, దాన్ని పునశ్చరణ చేసుకోవడం ద్వారా ఎక్కువ మార్కులు తెచ్చుకోనే అవకాశం ఉన్నది. తద్వారా, మీరు కంగారు Read More …