ఏపీపీఎస్సీ గ్రూప్ I – 2019 ప్రధాన పరీక్ష వాయిదా

ఏపీపీఎస్సీ  గ్రూప్-1 ప్రధాన పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 12 నుంచి 23 వరకు గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

12.12.2019 FN – Paper in Telugu (Qualifying Nature)
13.12.2019 FN – Paper in English (Qualifying Nature)
15.12.2019 FN – Paper-I
17.12.2019 FN – Paper-II
19.12.2019 FN – Paper-III
21.12.2019 FN – Paper-IV
23.12.2019 FN – Paper-V

For all examinations, Examination Calendar