ఏపీపీఎస్సీ గ్రూప్ II 2019 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను 25-07-2019 న విడుదల చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ II స్క్రీనింగ్ టెస్ట్ 05-05-2019 న జరిగింది. ప్రధాన పరీక్షలు ఆగస్ట్ 29.08.2019, 30.08.2019 FN & AN న జరగనున్నవి.
Results of Group-II Services
Keys
- Final Key (Published on 25/07/2019)
- Revised Key (Published on 05/07/2019)
- Initial Key (Published on 09/05/2019)
Mains Exam Schedule
- 29.08.2019 FN (GS&MA)
- 30.08.2019 FN (Paper-II)
- 30.08.2019 AN(Paper-III)