ఏపీపీఎస్సీ గ్రూప్ II

డెప్యుటీ తహసీల్దార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వంటి మధ్య స్థాయి పరిపాలన విభాగానికి చెందిన ఉద్యోగాలను గ్రూప్ II క్రింద పరిగణిస్తారు. క్రింద ఉదహరించిన వ్యూహాత్మక ప్రణాళికతో గ్రూప్ II ఉద్యోగాలని సాధించవచ్చు.

అతి తక్కువ సమయంలో ఈ పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి?

ముఖ్యమైన అంశాలు

  1. భారత రాజ్యాంగం
  2. ఆంధ్రప్రదేశ్‌ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర
  3. ప్రణాళిక మరియు ఆర్థిక వ్యవస్థ (భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ )
  4. వర్తమాన అంశాలు
  5. తాజా చట్టాలు, రాజ్యాంగ సవరణలు మరియు మైలురాయి తీర్పులు
  6. భారతదేశ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ – కార్యక్రమాలు, పథకాలు మరియు పాలసీలు.

66% నుండి 75% వరకు ప్రశ్నలు

  • ఈ ముఖ్యమైన అంశాల నుండి షుమారుగా 66% నుండి 75% వరకు ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి మీరు వీటిల్ని చదవండి. సమయాన్ని బట్టి మిగిలినవి చదవాలి.
  • గత 6 నెలల వర్తమాన అంశాలని క్షుణ్ణంగా చూడండి

కీలక నిర్ణయాలు మరియు ప్రణాళిక

అవగాహన

2019 ప్రకటనకు సంబంధించినవి