జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఏపీపీఎస్సీ గ్రూప్ IV క్రింద పరిగణిస్తోంది. వడపోత పరీక్ష మరియు ప్రధాన పరీక్షలలో బహుళైచ్ఛిక ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. రెండింటికీ సిలబస్ కూడా ఒకటే. క్రింద ఉదహరించిన వ్యూహాత్మక ప్రణాళికతో గ్రూప్ IV ఉద్యోగాలని సాధించవచ్చు.
అత్యంత ముఖ్యమైన విషయాలు
- గత ఆరు నెలల నుండి సంవత్సరంలోపు జరిగిన వర్తమాన అంశాలు
- భారత ప్రభుత్వ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు.
- ఆంధ్ర ప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే (తాజాది)
- ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ (తాజాది)
వ్యూహాత్మక ప్రణాళిక
- వ్యూహం : ముందుగా సాధారణ వ్యూహాన్ని రచించాలి. సాధారణ వ్యూహం ఏ పరీక్షకైనా ఒకటే.
- పరీక్షా విధానం మరియు సిలబస్
- కొలువులు, అర్హతలు మరియు జీతభత్యాలు – ఇంకా వెలువడలేదు
- పుస్తకాలు మరియు వనరులు గ్రూప్ III పుస్తకాలే సరిపోతాయి.
- ప్రకటన – ఇంకా వెలువడలేదు