సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్‌), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్‌), సెంట్రల్ సర్వీసెస్ (గ్రూప్-ఎ, గ్రూప్-బి) మొదలైన 24 రకాల కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో నియామకానికి యూపీఎస్‌సీ నిర్వహించే అత్యున్నత పరీక్ష సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.  మూడు దశల్లో ప్రతిదీ ముఖ్యమే.  

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ – 2019 పునశ్చరణ ప్రణాళిక

కటాఫ్ మార్కులు – 2011 , 2012 , 2013 , 2014 , 2015 , 2016 , 2017 , 2018