యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఫారెస్ట్ సర్వీసెస్‌లోని పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రిలిమినరీ పరీక్ష (common to UPSC Civil Services as well), మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.